The year 2019 will be of much greater importance in the books of Indian cricket. India will be starting 2019 with an ODI series against Australia. And seven milestones that the Indian players are expected to achieve in the year 2019.
#2019WorldCup
# Indiancricket
#dhawan
#viratkohli
#indvsaus
ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో 2019లో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. నవంబరు 21నుంచి మొదలవుతున్నా.. వన్డే సిరీస్‌కు కాస్తంత సమయం దొరికింది. ఈ టీ20, వన్డే షార్మాట్‌ల మధ్యలో భారత్ టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో సంవత్సారారంభం చేసుకుంటోన్న టీమిండియా క్రికెట్ చరిత్రలో ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోనుంది